తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పశువులిట్లా.. మరీ వెళ్లేదెట్లా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పశువులిట్లా.. మరీ వెళ్లేదెట్లా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పశువులిట్లా.. మరీ వెళ్లేదెట్లా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పలు చౌరస్తాలలో రాత్రివేళ నడిరోడ్డుపై పశువులు తిష్ట వేయడంతో వాహనదారులకు కష్టంగా మారుతున్నది. గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపైకి ఒక్కసారిగా దూసుకురావడంతో పాదచారులు పరుగులు పెడుతున్నారు. వాహనాలను ఢీకొనడంతో అదుపుతప్పి కింద పడుతున్నారు. రాత్రివేళ వాహనదారులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు పనులు ముగించుకొని హడావుడిగా వెళ్తున్న క్రమంలో రహదారులపై పశువులను గమనించక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.