తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పత్రాలు ఇచ్చిండ్రు.. బిల్లులు రావంటున్నరు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పత్రాలు ఇచ్చిండ్రు.. బిల్లులు రావంటున్నరు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- పత్రాలు ఇచ్చిండ్రు.. బిల్లులు రావంటున్నరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పత్రాలు ఇచ్చిండ్రు.. బిల్లులు రావంటున్నరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అధికారుల నిర్లక్ష్యం పేద కుటుంబాలకు శాపంగా మారుతున్నది. అర్హులకు ప్రభుత్వ ఫథకాలు అందించడంలో వారి అలస త్వం ప్రజలను రోడ్డున పడేస్తున్నది. ఏడాది క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇల్లు’ ప్రొసీడింగ్ కాపీ అందించిన అధికారులు.. అప్పుచేసి స్థలం కొని.. అందులో పిల్లర్లు లేపుకున్న తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.