తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పట్టపగలు ఇంట్లోకి చొరబడి.. మహిళలు, వృద్ధులపై దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పట్టపగలు ఇంట్లోకి చొరబడి.. మహిళలు, వృద్ధులపై దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- పట్టపగలు ఇంట్లోకి చొరబడి.. మహిళలు, వృద్ధులపై దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పట్టపగలు ఇంట్లోకి చొరబడి.. మహిళలు, వృద్ధులపై దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో భూ వివాదం నేపథ్యంలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఎలావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గరివార్ గ్రామంలో కొందరు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి మహిళలు, వృద్ధులపై దాడి చేశారని, వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేశారు. ఏడు గేదెలను బలవంతంగా తీసుకెళ్లారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై న్యాయం కోరుతూ బాధితులు మైన్‌పురి పోలీస్ సూపరింటెండెంట్‌ను ఆశ్రయించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.