తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Pavithra Puri : దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర లేటెస్టు క్యూట్ ఫోటోలు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Pavithra Puri : రాఖీ స్పెషల్.. అన్నయ్య ఆకాశ్‌తో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 9మూలాలు 2
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- Pavithra Puri : రాఖీ స్పెషల్.. అన్నయ్య ఆకాశ్‌తో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Pavithra Puri : రాఖీ స్పెషల్.. అన్నయ్య ఆకాశ్‌తో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాఖి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర(Pavithra Puri). అన్నయ్య ఆకాశ్ పూరీతో దిగిన క్యూట్ ఫోటోలను పంచుకుంది.
Jabardasth Varsha : కుందనపు బొమ్మలా జబర్దస్త్ వర్ష.. క్యూట్ ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) లేటెస్టుగా గోల్డ్, పింక్ కలర్ చీరలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె కుందనపు బొమ్మలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Pavithra Puri : బండ్ల గణేష్ కూతురి పెళ్లిలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర సందడి.. ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) ఈ పెళ్లికి హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Pavithra Puri : బండ్ల గణేష్ కూతురు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో పవిత్ర పూరీ.. ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బండ్ల గణేష్ కూతురు జనని ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలను పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొత్త జంటకు విషెస్ తెలియజేసింది.
Jabardasth pavithra : ఆత్మవిశ్వాసంతో అందంగా కనిపించడం.. జబర్దస్త్ పవిత్ర స్టన్నింగ్ ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆత్మవిశ్వాసంతో అందంగా కనిపించడం అంటూ జబర్దస్త్ పవిత్ర (Jabardasth pavithra)సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది. పింక్ కలర్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవిత్ర కూడా మారిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Pavithra Puri : చిరునవ్వులు చిందిస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర క్యూట్ స్మైల్ ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతరు పవిత్ర పూరీ (Pavithra Puri) చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pavithra Puri : రాత్రి 11 గంటలకు దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు ఏం చేస్తుందో చూశారా? పవిత్ర ఫోటోలు వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రాత్రి 11 గంటలకు తన బ్రెయిన్ డెజర్ట్ తినమని చెప్పింది అని అందుకే ఇలా అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
జులై 2026
Pavithra Puri : దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర స్టన్నింగ్ ఫోటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Pavithra Puri : దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర లేటెస్టు క్యూట్ ఫోటోలు.. 2 మూలాలు
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.