ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పెద్దవాగు.. నిర్మాణం జాగు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పెద్దవాగు.. నిర్మాణం జాగు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పెద్దవాగు.. నిర్మాణం జాగు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షం పడితే చాలు..కట్టంగూర్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌, అంబటివాగు, రాంనగర్‌ ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతుంది. మండల కేంద్రానికి నిత్యం సాఫీగా సాగే ప్రయాణం ఒక్కసారిగా నిలిచిపోతోంది. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తే ఆయా ప్రాం తాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల ఇబ్బందులు వర్ణనాతీతం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పెద్దవాగు.. నిర్మాణం జాగు! | నిజం