తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పీఠాలను కదిలించే యూత్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పీఠాలను కదిలించే యూత్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
పీఠాలను కదిలించే యూత్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
1970లో గుజరాత్ నవనిర్మాణ్ ఉద్యమం విద్యార్థుల అసంతృప్తితో మొదలయ్యింది. ద్రవ్యోల్బణం, అవినీతి, ఆర్థిక ఇబ్బందులు యువతను రోడ్డెక్కించాయి. బిహార్‌లో విద్యార్థి ఉద్యమం మరింత పెద్ద రూపం దాల్చింది. జయప్రకాశ్ నారాయణ్ దానికి నాయకత్వం వహిస్తూ సంపూర్ణ క్రాంతికి పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ సమస్యలను దేశవ్యాప్తంగా ఉన్న అసంతృప్తితో కలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.