తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పీవీ సింధు క్రీడా అకాడమీకి శంకుస్థాపన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: PV Sindhu: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 5
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- PV Sindhu: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్..! ధృవీకరించబడింది
ఆగస్టు 2026
PV Sindhu: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్..! ధృవీకరించబడింది
PV Sindhu Sports Academy: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు డ్రీమ్ ప్రాజెక్టుకు విశాఖపట్నం వేదికవుతోంది. 'పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్' స్పోర్ట్స్ అకాడమీకి నేడు శంకుస్థాపన చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.