తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పెళ్లయిన 4 నెలలకే దారుణం.. గర్భిణీ రక్షణ శాఖ అధికారిణి మృతి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పెళ్లయిన 4 నెలలకే దారుణం.. గర్భిణీ రక్షణ శాఖ అధికారిణి మృతి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
- పెళ్లయిన 4 నెలలకే దారుణం.. గర్భిణీ రక్షణ శాఖ అధికారిణి మృతి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పెళ్లయిన 4 నెలలకే దారుణం.. గర్భిణీ రక్షణ శాఖ అధికారిణి మృతి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఢిల్లీలోని ద్వారకలో విషాద ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల గర్భిణీ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లో మృతి చెందారు. ఆమె రక్షణ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె భర్త, అత్తమామలపై మానసిక, శారీరక వేధింపుల ఆరోపణలు చేశారు. మృతురాలిని నాజియా ఖానంగా గుర్తించారు. ఆమెకు ఏప్రిల్ 11న ఆజం అలీ ఖాన్‌తో వివాహం జరిగింది. పెళ్లయి కేవలం నాలుగు నెలలు మాత్రమే కాగా, ఆమె మూడు నెలల గర్భిణిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.