తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పెంపుడు పిల్లితో ఆడుకుంటూ ఐసీయూలో పడ్డ ఎనిమిదేళ్ల బాలుడు.. పరిస్థితి చూసి డాక్టర్లకే ముచ్చెమటలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పెంపుడు పిల్లితో ఆడుకుంటూ ఐసీయూలో పడ్డ ఎనిమిదేళ్ల బాలుడు.. పరిస్థితి చూసి డాక్టర్లకే ముచ్చెమటలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- పెంపుడు పిల్లితో ఆడుకుంటూ ఐసీయూలో పడ్డ ఎనిమిదేళ్ల బాలుడు.. పరిస్థితి చూసి డాక్టర్లకే ముచ్చెమటలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పెంపుడు పిల్లితో ఆడుకుంటూ ఐసీయూలో పడ్డ ఎనిమిదేళ్ల బాలుడు.. పరిస్థితి చూసి డాక్టర్లకే ముచ్చెమటలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులను, ముఖ్యంగా పిల్లులను పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. పిల్లులతో ఆడుకోవడం, వాటితో కలిసి పడుకోవడం చాలామందికి అలవాటు. అయితే ఈ క్రమంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తెస్తుందని కోల్‌కతాలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. పిల్లి గీరడం వల్ల ఎనిమిదేళ్ల బాలుడు తీవ్ర నరాల సమస్యతో ఆస్పత్రిలోని ఐసీయూ పాలైన ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.