తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పేరుకే.. ఫామ్‌ల్యాండ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పేరుకే.. ఫామ్‌ల్యాండ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
పేరుకే.. ఫామ్‌ల్యాండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు ఉంటే ఏమైనా చేసుకోవచ్చనే ధీమాతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికారులను మచ్చిక చేసుకుంటూ కొందరు రియల్టర్లు ధనార్జనే ధ్యేయంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జోరుగా సాగిస్తున్నారు. దొడ్డిదారిలో వెంచర్లు, ఫామ్‌ల్యాండ్ ప్లాట్లు ఏర్పాటు చేస్తూ దందా నడిపిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.