తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఫోను ఈఎంఐ గొడవ.. కుటుంబం బలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫోను ఈఎంఐ గొడవ.. కుటుంబం బలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- ఫోను ఈఎంఐ గొడవ.. కుటుంబం బలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఫోను ఈఎంఐ గొడవ.. కుటుంబం బలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుల విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్ (19) కొండపైకి వెళ్లాడు. కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ (48) ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు ఇద్దరూ కొండపై నుంచి జారిపడి మృతిచెందారు. భర్త, కుమారుడి మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి సంగీత కూడా మృతిచెందింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. The post ఫోను ఈఎంఐ గొడవ.. కుటుంబం బలి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.