తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఫోటోగ్రఫీపై పిచ్చి ప్రేమ.. ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లల పేర్లు సైతం అవే బ్రాండ్లు..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫోటోగ్రఫీపై పిచ్చి ప్రేమ.. ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లల పేర్లు సైతం అవే బ్రాండ్లు..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- ఫోటోగ్రఫీపై పిచ్చి ప్రేమ.. ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లల పేర్లు సైతం అవే బ్రాండ్లు..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఫోటోగ్రఫీపై పిచ్చి ప్రేమ.. ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లల పేర్లు సైతం అవే బ్రాండ్లు..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వృత్తి లేదా అభిరుచిపై ఉన్న ఇష్టాన్ని చాటుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. కానీ, కర్నాటకలోని బెళగావి శాస్త్రీ నగర్‌కు చెందిన రవి హొంగల్ అనే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మాత్రం తన ఫోటోగ్రఫీ పిచ్చిని అందరికంటే వినూత్నంగా ప్రదర్శించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ రంగాన్నే నమ్ముకున్న ఆయన, తన ఇంటిని, పిల్లల పేర్లను కెమెరా ప్రపంచంతో ముడిపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల కంటెంట్ క్రియేటర్ ప్రియమ్ సరస్వత్ ఈ ఇంటి ఇంటీరియర్స్‌తో కూడిన హోమ్ టూర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ భవనం మరోసారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.