తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు.. అసలేం జరిగిందో తెలుసా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు.. అసలేం జరిగిందో తెలుసా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు.. అసలేం జరిగిందో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు.. అసలేం జరిగిందో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని భాకరాపేట ఘాట్‌లో కోళ్ల లారీ బోల్తా పడింది. ప్రమాదంలో వందలాది కోళ్లు రోడ్డుపై పడిపోగా.. సమాచారం అందుకున్న స్థానికులు, వాహనదారులు అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన, కొన ఊపిరితో ఉన్న కోళ్లను ఎత్తుకెళ్లేందుకు జనం పోటీపడ్డారు. బైకులు, ఆటోలు, బస్తాలతో వచ్చి కోళ్లను తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.