తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జిల్లా మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేక అమ్ముడుపోని టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంత రైతులు తీసుకొచ్చిన టమోటాలకు కిలోకు రూ.15 ధర నిర్ణయించినప్పటికీ, బహిరంగ మార్కెట్లో ధర రూ.10 ఉండటంతో కొనుగోలుదారులు ముందుకు రాలేదు. దీంతో టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.