ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి గుండె గుభేల్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి గుండె గుభేల్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి గుండె గుభేల్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి గుండె గుభేల్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాకాలంలో ఆవాసాలు కోల్పోయిన పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటి కిచెన్‌లో భారీ నాగుపాము కలకలం రేపింది. ఫ్రిడ్జ్ వెనుక పడగ విప్పి భుసలు కొడుతున్న పామును చూసి మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి గుండె గుభేల్‌ | నిజం