తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఫ్యూయల్ స్విచ్‌లో ఎలాంటి లోపమూ లేదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఫ్యూయల్ స్విచ్‌లో ఎలాంటి లోపమూ లేదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- ఫ్యూయల్ స్విచ్‌లో ఎలాంటి లోపమూ లేదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఫ్యూయల్ స్విచ్‌లో ఎలాంటి లోపమూ లేదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గత సంవత్సరం 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఎయిరిండియా విమాన దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు తుది దశకు వచ్చినట్టు కేంద్రం తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ మెకానిజంలో ఎటువంటి లోపమూ దర్యాప్తు అధికారులు గుర్తించలేదని బుధవారం పార్లమెంట్‌లో వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.