తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పిచ్చెక్కించే ఫీచర్లతో మోటో జీ మాక్స్ 5జీ..! భారీ బ్యాటరీ, పటిష్టమైన డిజైన్‌తోపాటు మరెన్నో
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పిచ్చెక్కించే ఫీచర్లతో మోటో జీ మాక్స్ 5జీ..! భారీ బ్యాటరీ, పటిష్టమైన డిజైన్‌తోపాటు మరెన్నో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- పిచ్చెక్కించే ఫీచర్లతో మోటో జీ మాక్స్ 5జీ..! భారీ బ్యాటరీ, పటిష్టమైన డిజైన్‌తోపాటు మరెన్నో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పిచ్చెక్కించే ఫీచర్లతో మోటో జీ మాక్స్ 5జీ..! భారీ బ్యాటరీ, పటిష్టమైన డిజైన్‌తోపాటు మరెన్నో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Moto G Max 5G..ఫోన్ కొనేటప్పుడు కేవలం కెమెరా, డిజైన్ మాత్రమే చూసే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు బ్యాటరీ ఎంతసేపు వస్తుంది, ఫోన్ ఎంత గట్టిగా ఉంటుంది, రోజువారీ వాడకంలో పనితీరు ఎంత మెరుగ్గా ఉంటుంది అనే విషయాలకూ వినియోగదారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటరోలా ఒక సరికొత్త హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.