ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పిల్లల మొబైల్‌ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు తల్లిదండ్రుల ఫోన్లను టార్గెట్‌ చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గేమింగ్‌ యాప్స్‌, సోషల్‌ మీడియా యాడ్స్‌ పేరుతో ప్రమాదకరమైన ఏపీకే ఫైల్స్‌, లింకులు పంపి మాల్వేర్‌ ఇన్‌స్టాల్‌ చేయిస్తున్నారు. దీంతో వ్యక్తిగత సమాచారం, యూపీఐ వివరాలు, వాట్సాప్‌ ఖాతాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. పిల్లలకు ఫోన్‌ ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ! | నిజం