ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పిల్సినోళ్ల మీదనే అక్షింతలు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పిల్సినోళ్ల మీదనే అక్షింతలు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • పిల్సినోళ్ల మీదనే అక్షింతలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పిల్సినోళ్ల మీదనే అక్షింతలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీఎం రేవంత్‌రెడ్డి ఏ మీటింగ్‌కు పోయినా గమ్మతి గమ్మతిగా మాట్లాడుతుండ్రు. తన మాటల దాడి నుంచి ఎవ్వరినీ ఇడ్శిపెడ్తలేరు. ఏ సంఘం వాళ్లు పిలిస్తే, ఏ శాఖ వాళ్లు వేదిక ఎక్కిస్తే.. అక్కడున్నోళ్లనే నాలుగు తిట్లు తిట్టి, నాలుగు అక్షింతలు వేసి వస్తుండ్రు! మంత్రులు, ఎమ్మెల్యేల మీటింగ్‌కు పోయి.. ‘మీ పర్ఫార్మెన్స్‌ బాలేదు, ఇట్లనే ఉంటే మారుస్తా.. వచ్చే మీటింగ్‌లో పేర్లు చెప్తా’ అని క్లాస్‌ లీడర్‌ లెక్క వార్నింగ్‌ ఇచ్చిండ్రు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పిల్సినోళ్ల మీదనే అక్షింతలు! | నిజం