తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పిఠాపురం ఏఈ కుటుంబం మృతి కేసు: ఉత్తర్‌ప్రదేశ్ పారిపోయిన సాదిక్‌ను కాకినాడ పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పిఠాపురం ఏఈ కుటుంబం మృతి కేసు: ఉత్తర్‌ప్రదేశ్ పారిపోయిన సాదిక్‌ను కాకినాడ పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- పిఠాపురం ఏఈ కుటుంబం మృతి కేసు: ఉత్తర్‌ప్రదేశ్ పారిపోయిన సాదిక్‌ను కాకినాడ పోలీసులు ఎలా పట్టుకున్నారంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పిఠాపురం ఏఈ కుటుంబం మృతి కేసు: ఉత్తర్‌ప్రదేశ్ పారిపోయిన సాదిక్‌ను కాకినాడ పోలీసులు ఎలా పట్టుకున్నారంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
'నిందితుడు సాదిక్ ఖాన్ ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు చాలా ఎత్తులు వేశాడు. ట్రేస్ చేయకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లు వాడలేదు. అతన్ని పట్టుకునేందుకు 10 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించాం. ఐదు రాష్ట్రాల్లో గాలించాం. ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సాదిక్‌ఖాన్‌ను అరెస్ట్ చేశాం. అతన్ని పట్టుకునేందుకు మా బృందాలు చాలా కష్టపడ్డాయి' అని ఎస్పీ బిందుమాధవ్ వివరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.