ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్లేస్టేషన్ ప్రియులకు గుడ్ న్యూస్: సోనీ పల్స్ ఎలివేట్ స్పీకర్ల ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోతారు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్లేస్టేషన్ ప్రియులకు గుడ్ న్యూస్: సోనీ పల్స్ ఎలివేట్ స్పీకర్ల ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోతారు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • ప్లేస్టేషన్ ప్రియులకు గుడ్ న్యూస్: సోనీ పల్స్ ఎలివేట్ స్పీకర్ల ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోతారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్లేస్టేషన్ ప్రియులకు గుడ్ న్యూస్: సోనీ పల్స్ ఎలివేట్ స్పీకర్ల ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోతారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sony Pulse.. ప్లేస్టేషన్ ప్రేమికులకు సోనీ ఒక అదిరిపోయే వార్త తీసుకొచ్చింది. ఇప్పటివరకు హెడ్‌సెట్‌లకే పరిమితమైన తమ పాపులర్ పల్స్ సిరీస్‌లో మొదటిసారిగా డెస్క్‌టాప్ వైర్‌లెస్ స్పీకర్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. వీటి పేరు పల్స్ ఎలివేట్. హెడ్‌సెట్ పెట్టుకుని గేమింగ్ ఆడటం కాస్త ఇబ్బందిగా అనిపించే వారిని దృష్టిలో ఉంచుకుని సోనీ ఈ స్పీకర్లను డిజైన్ చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్లేస్టేషన్ ప్రియులకు గుడ్ న్యూస్: సోనీ పల్స్ ఎలివేట్ స్పీకర్ల ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోతారు | నిజం