ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ భారీ బండరాయిపై వినాయకుడి రూపం చెక్కబడి ఉంది. అదే బండరాయి పక్కనే లోతుగా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. తవ్వకాల కోసం పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించారు. దీనికి తోడు ఘటన స్థలంలో తాయత్తులు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయతో పాటు ఇతర పూజా సామాగ్రి సైతం కనిపించడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది? | నిజం