తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పోపు వేసేటప్పుడు నూనె చిట్లి పడుతోందా? ఈ చిన్న చిట్కాతో సమస్యకు చెక్ పెట్టండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పోపు వేసేటప్పుడు నూనె చిట్లి పడుతోందా? ఈ చిన్న చిట్కాతో సమస్యకు చెక్ పెట్టండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- పోపు వేసేటప్పుడు నూనె చిట్లి పడుతోందా? ఈ చిన్న చిట్కాతో సమస్యకు చెక్ పెట్టండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పోపు వేసేటప్పుడు నూనె చిట్లి పడుతోందా? ఈ చిన్న చిట్కాతో సమస్యకు చెక్ పెట్టండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మనందరి వంటిళ్లలో తాలింపు అనేది తప్పనిసరి.. ఈ తాళింపుకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పప్పు, కూరలు, చారు లేదా పచ్చళ్లు.. ఏ వంటకమైనా చివరిగా కమ్మటి పోపు వేస్తేనే దానికి పూర్తి రుచి, సువాసన వస్తాయి. అయితే, కాగుతున్న నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు లేదా కరివేపాకు వేయగానే నూనె చిట్లి చేతుల మీద, ముఖం మీద పడటం లేదా స్టవ్ చుట్టూ జిడ్డుగా మారడం మన నిత్య జీవితంలో ఎదురయ్యే పెద్ద సమస్య. ఈ చిన్న ఇబ్బందిని అధిగమించడానికి ఒక అద్భుతమైన కిచెన్ హ్యాక్ అందుబాటులో ఉంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.