తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
పొరలు పొరలుగా.. కాంతి తెరలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: పొరలు పొరలుగా.. కాంతి తెరలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- పొరలు పొరలుగా.. కాంతి తెరలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
పొరలు పొరలుగా.. కాంతి తెరలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇంట్లో కాంతి రేఖలు ఎంత అందంగా పరచుకుంటే మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. కొన్నిసార్లు పండు వెన్నెల, కొన్నిసార్లు మసక చీకటి మన మదిని మెప్పిస్తుంటాయి. అచ్చం అలాగే ఇంట్లో కాంతిని విభిన్న రకాలుగా విభజిస్తూ సరికొత్త ఇంటీరియర్ ట్రెండ్‌కు తెరతీశారు డిజైనర్లు. అదే ‘లేయర్డ్ లైటింగ్'. ఇందులో ఇంట్లో కాంతిని విభిన్న అంచెలుగా విభజిస్తారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.