ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రధాని మోదీకి వచ్చిన కానుకల వేలం.. ఎన్ని కోట్లు వచ్చాయి.. ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రధాని మోదీకి వచ్చిన కానుకల వేలం.. ఎన్ని కోట్లు వచ్చాయి.. ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • ప్రధాని మోదీకి వచ్చిన కానుకల వేలం.. ఎన్ని కోట్లు వచ్చాయి.. ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రధాని మోదీకి వచ్చిన కానుకల వేలం.. ఎన్ని కోట్లు వచ్చాయి.. ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో అందే కానుకలు, స్మృతిచిహ్నాలు ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారాయి. ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు, వివిధ సంస్థలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ఇతర ప్రతినిధులు ఆయనకు అనేక రకాల బహుమతులు, మెమెంటోలు అందజేస్తుంటారు. వీటిని కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇ-వేలం నిర్వహించి విక్రయిస్తోంది. ఈ వేలాల ద్వారా ఇప్పటివరకు రూ.52 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు కేంద్రం వెల్లడించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రధాని మోదీకి వచ్చిన కానుకల వేలం.. ఎన్ని కోట్లు వచ్చాయి.. ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు? | నిజం