తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Pragathi Mahavadi : నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న నటి ప్రగతి.. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఫొటోలు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Pragathi Mahavadi : నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న నటి ప్రగతి.. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఫొటోలు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- Pragathi Mahavadi : నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న నటి ప్రగతి.. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఫొటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Pragathi Mahavadi : నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న నటి ప్రగతి.. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఫొటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన నటి ప్రగతి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్స్ తీసుకుంటూ రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొంటుంది. ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ లో పలు కేటగిరీలలో అనేక అవార్డులు గెలుచుకున్న ప్రగతి తాజాగా మరో నేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది. ఈ పోటీలో తాను వైట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు తీసిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.