తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో ప్రేమజంటకు ప్రమాదం జరిగింది. ఏకాంతంగా గడిపేందుకు అక్కడికి వెళ్లిన ఫయాజ్, మల్లీశ్వరిపై ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ షాక్‌తో ఫయాజ్‌కు తీవ్ర గాయాలు కాగా, మల్లీశ్వరికి స్వల్ప గాయాలయ్యాయి. అరుపులు విన్న గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.