ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘ప్రైవేట్ క్లాస్‌కు రమ్మని వేధించిన లెక్చరర్‌కు చెప్పుల దండ, చీపురుతో సన్మానం..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘ప్రైవేట్ క్లాస్‌కు రమ్మని వేధించిన లెక్చరర్‌కు చెప్పుల దండ, చీపురుతో సన్మానం..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • ‘ప్రైవేట్ క్లాస్‌కు రమ్మని వేధించిన లెక్చరర్‌కు చెప్పుల దండ, చీపురుతో సన్మానం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
‘ప్రైవేట్ క్లాస్‌కు రమ్మని వేధించిన లెక్చరర్‌కు చెప్పుల దండ, చీపురుతో సన్మానం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పశ్చిమ బెంగాల్‌లోని గోబర్దంగా హిందూ కళాశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. కళాశాలలో భూగోళశాస్త్రం బోధించే అతిథి అధ్యాపకుడు సందీప్ దత్తాపై లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన ఆరోపణలు రావడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు అతడిని క్యాంపస్‌లో ఊరేగించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘ప్రైవేట్ క్లాస్‌కు రమ్మని వేధించిన లెక్చరర్‌కు చెప్పుల దండ, చీపురుతో సన్మానం..! | నిజం