తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రజల శ్రేయస్సుకే ట్రాఫిక్ నిబంధనలు: ఎస్సై
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రజల శ్రేయస్సుకే ట్రాఫిక్ నిబంధనలు: ఎస్సై
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- ప్రజల శ్రేయస్సుకే ట్రాఫిక్ నిబంధనలు: ఎస్సై ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రజల శ్రేయస్సుకే ట్రాఫిక్ నిబంధనలు: ఎస్సై ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – బాల్కొండరోడ్డు ప్రమాదాల నివారణకై ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని బాల్కొండ ఎస్‌ఐ శైలేందర్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి, వాహనం జప్తు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు కేవలం జరిమానాల కోసం కాదని, వాహనదారులు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకునే ముందస్తు చర్యలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేస్తామని వివరించారు. The post ప్రజల శ్రేయస్సుకే ట్రాఫిక్ నిబంధనలు: ఎస్సై appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.