ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రకృతి ఒడిలో అద్భుతం.. చెట్లకు కాపలాగా ఆకుపచ్చ నేత చీమలు.. ఈ రహస్యం మీకు తెలుసా..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రకృతి ఒడిలో అద్భుతం.. చెట్లకు కాపలాగా ఆకుపచ్చ నేత చీమలు.. ఈ రహస్యం మీకు తెలుసా..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 జులై, 2026
  • ప్రకృతి ఒడిలో అద్భుతం.. చెట్లకు కాపలాగా ఆకుపచ్చ నేత చీమలు.. ఈ రహస్యం మీకు తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ప్రకృతి ఒడిలో అద్భుతం.. చెట్లకు కాపలాగా ఆకుపచ్చ నేత చీమలు.. ఈ రహస్యం మీకు తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏలూరు జిల్లా కుక్కునూరు ప్రాంతంలో అరుదైన గ్రీన్ ట్రీ యాంట్స్ (వీవర్ యాంట్స్) కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆకులను తమ లార్వాల స్రావంతో కుట్టి గూళ్లు నిర్మించుకునే ఈ చీమలు చెట్లకు సహజ రక్షకులుగా పనిచేస్తాయి. హానికరమైన పురుగులను ఆహారంగా తీసుకోవడం ద్వారా తోటలు, అడవుల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రకృతి ఒడిలో అద్భుతం.. చెట్లకు కాపలాగా ఆకుపచ్చ నేత చీమలు.. ఈ రహస్యం మీకు తెలుసా..? | నిజం