ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రమాదంలో పడ్డ దేశ అణు భద్రత! కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం రహస్యాలు లీక్?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రమాదంలో పడ్డ దేశ అణు భద్రత! కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం రహస్యాలు లీక్?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
  • ప్రమాదంలో పడ్డ దేశ అణు భద్రత! కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం రహస్యాలు లీక్? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ప్రమాదంలో పడ్డ దేశ అణు భద్రత! కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం రహస్యాలు లీక్? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతదేశ అణు ఇంధన రంగంలో అత్యంత సున్నితమైన భద్రతా లోపాలు బయటపడ్డాయి. తమిళనాడులోని, దేశంలోనే అతిపెద్దదైన కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి (KKNPP) సంబంధించిన అత్యంత రహస్యమైన డేటా లీక్ అయినట్లు వార్తలు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 'వరల్డ్ లీక్స్' అనే హ్యాకర్ల బృందం ఈ అణు ప్లాంట్‌కు సంబంధించిన సుమారు 19,000 సున్నితమైన దస్తావేజులను బహిర్గతం చేసింది. ఇందులో ప్లాంట్ భాగాల బ్లూప్రింట్లు, కీలక పరికరాల సమీక్షలు, కాంట్రాక్టర్లు, సరఫరాదారుల సమాచారం, అంతర్గత సమావేశాలు, తనిఖీల నివేదికలతో పాటు బీమా పాలసీలకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రమాదంలో పడ్డ దేశ అణు భద్రత! కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం రహస్యాలు లీక్? | నిజం