తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి.. ధృవీకరించబడింది
జులై 2026
ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి.. ధృవీకరించబడింది
ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజున నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్‌లో వృద్ధాప్యం కారణంగా T66Fగా గుర్తించిన ఆడ పెద్దపులి మృతి చెందింది. NTCA నిబంధనల మేరకు పోస్టుమార్టం నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.