తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రపంచంలో తొలి సోషల్ మీడియా బ్యాన్.. సర్వేలో బయటపడిన సంచలన నిజాలు..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రపంచంలో తొలి సోషల్ మీడియా బ్యాన్.. సర్వేలో బయటపడిన సంచలన నిజాలు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- ప్రపంచంలో తొలి సోషల్ మీడియా బ్యాన్.. సర్వేలో బయటపడిన సంచలన నిజాలు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రపంచంలో తొలి సోషల్ మీడియా బ్యాన్.. సర్వేలో బయటపడిన సంచలన నిజాలు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించిన ప్రపంచంలోనే తొలి దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలో నిషేధం అమల్లోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత కూడా ఎక్కువ మంది చిన్నారులు సోషల్ మీడియాను యథావిధిగా ఉపయోగిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఇంటర్నెట్ భద్రతా నియంత్రణ సంస్థ ఈ-సేఫ్టీ (eSafety) నివేదిక వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.