తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రపంచంలోనే అత్యంత చిన్న కొండ..ఎవరైనా ఈజీగా ఎక్కేస్తారు.. దిగేస్తారు..! ఎత్తు ఎంతో తెలిస్తే అవాక్కే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రపంచంలోనే అత్యంత చిన్న కొండ..ఎవరైనా ఈజీగా ఎక్కేస్తారు.. దిగేస్తారు..! ఎత్తు ఎంతో తెలిస్తే అవాక్కే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
ప్రపంచంలోనే అత్యంత చిన్న కొండ..ఎవరైనా ఈజీగా ఎక్కేస్తారు.. దిగేస్తారు..! ఎత్తు ఎంతో తెలిస్తే అవాక్కే.. 2 మూలాలు
ప్రపంచంలో పర్వతాలు అనగానే మనకు హిమాలయాలు, మౌంట్ ఎవరెస్ట్ లేదా కాంచనగంగ వంటి భారీ శిఖరాలు గుర్తుకువస్తాయి. వందల, వేల అడుగుల ఎత్తు ఉండే ఆ పర్వతాలను అధిరోహించడం సాధారణ విషయం కాదు. అందుకోసం పర్వతారోహకులు నెలల తరబడి కఠినమైన శిక్షణ పొందుతారు. ప్రాణాలకు తెగించి మంచు తుఫానులను, తీవ్రమైన చలిని తట్టుకుంటూ ముందుకు సాగుతారు. అయితే, ప్రపంచంలో ఎలాంటి శ్రమ లేకుండా, ఎవరైనా కేవలం ఒకే ఒక్క అడుగుతో అధిరోహించగల ఒక వింత కొండ ఉందంటే నమ్ముతారా? అవును, సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన ఆ వింత కొండ పేరే మౌంట్ పాల్ట్రీ.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.