తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రతి గింజలో రైతు కష్టం.. ఇప్పుడు ప్రపంచం మొత్తం దానికి ఫిదా!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రతి గింజలో రైతు కష్టం.. ఇప్పుడు ప్రపంచం మొత్తం దానికి ఫిదా!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- ప్రతి గింజలో రైతు కష్టం.. ఇప్పుడు ప్రపంచం మొత్తం దానికి ఫిదా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రతి గింజలో రైతు కష్టం.. ఇప్పుడు ప్రపంచం మొత్తం దానికి ఫిదా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతీయ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కాఫీ 140కి పైగా దేశాలకు ఎగుమతి అయింది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), లిబియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఈజిప్ట్, కువైట్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి విస్తరిస్తున్న మార్కెట్లతో పాటు జిబూటి, మైక్రోనేషియా, తైమూర్-లెస్టే వంటి కొత్త దేశాలకు కూడా ఎగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.