ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రతిఘటించేవారంతా దిమాగీ నక్సల్సేనా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రతిఘటించేవారంతా దిమాగీ నక్సల్సేనా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • ప్రతిఘటించేవారంతా దిమాగీ నక్సల్సేనా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రతిఘటించేవారంతా దిమాగీ నక్సల్సేనా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీజేపీ ఏలుబడిలో సాయుధ నక్సల్స్‌ను అంతమొందించినా ఇంకా దేశంలో మేధో నక్సల్స్‌ పొంచి ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిస్తున్నారు. ఎనభయ్యో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ఇలాంటి మేధావులను ‘దిమాగీ నక్సల్స్‌' అని మోదీ వర్ణించడం వింతగా లేదు. కాషాయ సిద్ధాంతాలు, బీజేపీ పోకడలను వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థులు, ఆలోచనాపరులను ఆయన గతంలో ‘అర్బన్‌ నక్సల్స్‌' అని దూషించారు. ఇంకా ఆ పని చేస్తూనే ఉన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రతిఘటించేవారంతా దిమాగీ నక్సల్సేనా? | నిజం