తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత మరో మహిళతో ఎఫైర్.. రిలేషన్‌కు అత్త అడ్డుగా ఉందని అల్లుడు ఏం చేశాడంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత మరో మహిళతో ఎఫైర్.. రిలేషన్‌కు అత్త అడ్డుగా ఉందని అల్లుడు ఏం చేశాడంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత మరో మహిళతో ఎఫైర్.. రిలేషన్‌కు అత్త అడ్డుగా ఉందని అల్లుడు ఏం చేశాడంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత మరో మహిళతో ఎఫైర్.. రిలేషన్‌కు అత్త అడ్డుగా ఉందని అల్లుడు ఏం చేశాడంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెలంగాణలోని సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో వెంకట నరసమ్మ మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. అల్లుడు తిరుపతిరావు మరో మహిళ సునీతతో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి అత్త వెంకట నరసమ్మ అడ్డుగా ఉందని భావించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులో పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు వెల్లడించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.