తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Princce Cecil : కాబోయే భార్యని పరిచయం చేసిన నటుడు ప్రిన్స్.. మోకాళ్ళపై కూర్చొని రింగ్ తొడిగి.. ఫోటోలు చూశారా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Princce Cecil : కాబోయే భార్యని పరిచయం చేసిన నటుడు ప్రిన్స్.. మోకాళ్ళపై కూర్చొని రింగ్ తొడిగి.. ఫోటోలు చూశారా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Princce Cecil : కాబోయే భార్యని పరిచయం చేసిన నటుడు ప్రిన్స్.. మోకాళ్ళపై కూర్చొని రింగ్ తొడిగి.. ఫోటోలు చూశారా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నటుడు, బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ సిసిల్ ఇటీవల తనకు కాబోయే భార్య సాయి ప్రతిమను పరిచయం చేసాడు. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు సమాచారం. సాయి ప్రతిమ పుట్టిన రోజు నాడు రెండు కుటుంబాలు, సన్నిహితుల ముందు ప్రిన్స్ ప్రతిమకు మోకాళ్లపై కూర్చొని రింగ్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో ఆమె యస్ చెప్పింది. అలాగే ఆమె పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసారు. ఈ క్యూట్ వీడియోని ప్రిన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.