తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ప్రొ. కామకోటిపై ప్రియాంక గాంధీ వాఖ్యలకు మేధోప్రపంచం అభ్యంతరం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ప్రొ. కామకోటిపై ప్రియాంక గాంధీ వాఖ్యలకు మేధోప్రపంచం అభ్యంతరం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- ప్రొ. కామకోటిపై ప్రియాంక గాంధీ వాఖ్యలకు మేధోప్రపంచం అభ్యంతరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ప్రొ. కామకోటిపై ప్రియాంక గాంధీ వాఖ్యలకు మేధోప్రపంచం అభ్యంతరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశిస్తూ.. గోమూత్ర నిపుణులు అంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎద్దేవా చేయడం పట్ల దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విమర్శలు చేసే క్రమంలో వ్యక్తిగత దూషణలు, హేళన చేసి, ఇలా నిందలు వేయడం దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.