ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పుంగనూరు గిత్తా మజాకా.. హైట్‌ తక్కువైనా..ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పుంగనూరు గిత్తా మజాకా.. హైట్‌ తక్కువైనా..ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • పుంగనూరు గిత్తా మజాకా.. హైట్‌ తక్కువైనా..ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పుంగనూరు గిత్తా మజాకా.. హైట్‌ తక్కువైనా..ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న పుంగనూరు జాతి గిత్తకు కోనసీమలో భారీ ధర పలికింది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ప్రేమ్‌ కుమార్‌ డెయిరీ ఫామ్‌లో పెంచుతున్న అరుదైన గిత్తను చెన్నైకి చెందిన డెయిరీ ప్రతినిధులు రూ.3.75 లక్షలకు కొనుగోలు చేశారు. మూడున్నరేళ్ల వయసున్న ఈ గిత్త 34 అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయంగా ఉండటంతో, పుంగనూరు సంతతి అభివృద్ధి కోసం చెన్నైకి తరలించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పుంగనూరు గిత్తా మజాకా.. హైట్‌ తక్కువైనా..ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌ | నిజం