ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రాజన్న చెంతలో ‘బండ్‌పార్క్‌’

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రాజన్న చెంతలో ‘బండ్‌పార్క్‌’

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • రాజన్న చెంతలో ‘బండ్‌పార్క్‌’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రాజన్న చెంతలో ‘బండ్‌పార్క్‌’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వాటర్‌ ఫౌంటెన్లు, వాకింగ్‌ట్రాక్‌లు, బోటింగ్‌, గ్రీనరీ, 40 అడుగుల భారీ శివుడి విగ్రహం ఏర్పాటుతో భక్తులకు మరింత ఆహ్లాదం పంచుతూ వేములవాడ రాజన్న గుడి చెరువు కట్టపై బండ్‌పార్క్‌ అందుబాటులోకి రానున్నది. బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో రూ.12కోట్లతో నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించగా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త జాప్యం జరిగింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రాజన్న చెంతలో ‘బండ్‌పార్క్‌’ | నిజం