ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైంది.. వామ్మో

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైంది.. వామ్మో

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైంది.. వామ్మో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైంది.. వామ్మో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహబూబాబాద్ జిల్లాలో భారీ కొండచిలువ కలకలం రేపింది. తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో తెల్లవారుజామున సుమారు 12 అడుగుల పొడవైన కొండచిలువ నడిరోడ్డుపై ప్రత్యక్షమైంది. రోడ్డు దాటుతూ కొద్దిసేపు అక్కడే హల్చల్ చేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, బాటసారులు భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ రోడ్డుపై సంచరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డు కాగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైంది.. వామ్మో | నిజం