తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రద్దు చేసేంత రహస్యం ఏమున్నది?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రద్దు చేసేంత రహస్యం ఏమున్నది?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
రద్దు చేసేంత రహస్యం ఏమున్నది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై నిజానిజాలను నిగ్గుతేల్చాలని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రిని లండన్ పర్యటనకు అనుమతించిన భారత ప్రభుత్వం.. అమెరికా పర్యటనకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.