తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రైల్వే బడ్జెట్‌లో 44% నిధులు నిరుపయోగం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రైల్వే బడ్జెట్‌లో 44% నిధులు నిరుపయోగం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- రైల్వే బడ్జెట్‌లో 44% నిధులు నిరుపయోగం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రైల్వే బడ్జెట్‌లో 44% నిధులు నిరుపయోగం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రైల్వేశాఖ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పారిశుధ్యంపై భారత కంప్ట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్(కాగ్) చేపట్టిన ఆడిట్‌లో పలు లోపాలు బహిర్గమయ్యాయి. మొత్తం 512 స్టేషన్లలో కాగ్ తనిఖీలు చేయగా, 89 శాతానికిపైగా స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, వాటర్ కూలర్లు, సూచిక బోర్డులు సహా, పలు కనీస సౌకర్యాలలో లోపాలు ఉన్నట్లు తేలింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.