తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రైతన్నకు యాప్ తిప్పలు.. ఇప్పటికే చుక్కలు చూపించిన రాష్ట్ర యాప్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రైతన్నకు యాప్ తిప్పలు.. ఇప్పటికే చుక్కలు చూపించిన రాష్ట్ర యాప్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- రైతన్నకు యాప్ తిప్పలు.. ఇప్పటికే చుక్కలు చూపించిన రాష్ట్ర యాప్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రైతన్నకు యాప్ తిప్పలు.. ఇప్పటికే చుక్కలు చూపించిన రాష్ట్ర యాప్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పొలాల వద్దకే యూరియా వచ్చేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఎరువుల కోసం ఏనాడూ ఇబ్బందులు పడలేదని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అష్టకష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. వానకాలం ప్రారంభంలోనూ రైతులకు యూరియా కొనుగోలుపై కొర్రీలు పెట్టిందని మండిపడుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.