ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రైతు ఉద్యమం పెద్దదిక్కును కోల్పోయింది

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రైతు ఉద్యమం పెద్దదిక్కును కోల్పోయింది

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
రైతు ఉద్యమం పెద్దదిక్కును కోల్పోయింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్యనవతెలంగాణ-హైదరాబాద్‌అఖిల భారత రైతు సంఘం నాయకులు సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నేత సారంపల్లి మల్లారెడ్డి మరణంతో రైతు ఉద్యమం పెద్ద దిక్కును కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య అన్నారు. నేనూ గొప్ప సహచర్యం కోల్పోయానని వ్యాఖ్యానించారు. అనేక రంగాల్లో ఆయన ప్రావీణ్యం కలిగి ఉన్నారని గుర్తు చేశారు. రైతుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారనీ, అలాంటి నాయకుడు దూరం కావడం ఆందోళన కలిగిస్తున్నదని వివరించారు. The post రైతు ఉద్యమం పెద్దదిక్కును కోల్పోయింది appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రైతు ఉద్యమం పెద్దదిక్కును కోల్పోయింది | నిజం