ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రైతులు నష్టపోకుండా చూడాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రైతులు నష్టపోకుండా చూడాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
  • రైతులు నష్టపోకుండా చూడాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రైతులు నష్టపోకుండా చూడాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. నిజామాబాద్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి హాజరు కాగా, కామారెడ్డి కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రైతులు నష్టపోకుండా చూడాలి | నిజం