సినిమా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Rajendra Prasad: ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది.....
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Rajendra Prasad: ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది.. రాజేంద్రప్రసాద్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- Rajendra Prasad: ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది.. రాజేంద్రప్రసాద్.. 2 మూలాలు
ఆగస్టు 2026
Rajendra Prasad: ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది.. రాజేంద్రప్రసాద్.. 2 మూలాలు
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడున్న యంగ్ హీరోల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 40 ఏళ్ల సినీ ప్రయాణంలో తాను నేర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత గురించి వివరించారు. ఎన్.టి. రామారావు, రామోజీ రావు వంటి గొప్పవారి నుంచి ఈ విలువలను నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.