తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Ranganath: 300లకు పైగా సినిమాలు.. ఆస్తి మొత్తాన్ని పనిమనిషికి రాసిచ్చి.. 66 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న నటుడు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Ranganath: 300లకు పైగా సినిమాలు.. ఆస్తి మొత్తాన్ని పనిమనిషికి రాసిచ్చి.. 66 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న నటుడు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- Ranganath: 300లకు పైగా సినిమాలు.. ఆస్తి మొత్తాన్ని పనిమనిషికి రాసిచ్చి.. 66 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న నటుడు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Ranganath: 300లకు పైగా సినిమాలు.. ఆస్తి మొత్తాన్ని పనిమనిషికి రాసిచ్చి.. 66 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న నటుడు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
టాలీవుడ్ నటుడు రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. దాదాపు 300లకుపైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన.. చివరకు 66 ఏళ్లకే తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. అయితే చనిపోవడానికి ముందు తన ఆస్తి మొత్తాన్ని పనిమనిషి పేరు మీద రాసిచ్చాడు. అంతేకాకుండా సూసైడ్ చేసుకోవడానికి ముందు ఒక గోడ మీద కొన్ని మాటలు రాసిచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.