తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రసా భాస..సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభంలో గందరగోళం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రసా భాస..సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభంలో గందరగోళం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- రసా భాస..సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభంలో గందరగోళం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రసా భాస..సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభంలో గందరగోళం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. ప్రారంభోత్సవ సభకు హాజరైన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్‌రావు, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులకు వేదికపై రైల్వే అధికారులు బొకేలు అందించి శాలువాలు కప్పి సన్మానించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.